వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
On
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 19) : మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో పిఎసి స్ చైర్మన్ నరసింహ మరియు మాజి జడ్పీటీసీ రఘుపతి రెడ్డి కలిసి శనివారం వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కృష్ణ,భీమరాజు,నరసింహ, లాలప్ప, మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు బుక్ కీపర్లు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
19 Apr 2025 21:37:25
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...