జిల్లా జడ్జి కి ఘనంగా వీడ్కోలు పలికిన డిఎస్పి నల్లపు లింగయ్య
On
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవ శ్రీ మహమ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పోలీసు అధికారులు జిల్లా జడ్జి ని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నల్లపు లింగయ్య, సిఐ శివ శంకర్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏ ఎస్ ఐ కృష్ణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
19 Apr 2025 21:37:25
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...