Category
International
International 

ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..?

ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మరింత పెరగనున్న ఐఫోన్‌ ధరలు..? రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్‌ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్‌.. గరిష్ఠంగా 49 (అత్యధికంగా...
Read More...
International 

3,000 దాటిన మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం

3,000 దాటిన మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య.. ప్రకటించిన సైన్యం మయన్మార్ భూ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు,...
Read More...
International 

మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు

మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు    సినిమా స్పోర్ట్స్ కార్టూన్ జాతీయం అంతర్జాతీయం ఏపీ బిజినెస్ లైఫ్‌స్టైల్‌ బ‌తుక‌మ్మ పాట‌లు ఫొటోలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ ఎన్‌ఆర్‌ఐ E-Paper Home International Over 1000 Dead And 2000 Injured Myanmar Thailand Earthquakes Flatten Buildings Myanmar | మయన్మార్‌లో 1,000 దాటిన మరణాల సంఖ్య… 2 వేల మందికిపైగా గాయాలు...
Read More...
International 

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం

మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం న్యూఢిల్లీ: మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను రెండు భారీ భూకంపాలు కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయన్మార్‌లోనే 694 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇక బ్యాంకాక్‌లో 10 మంది చనిపోయారు. మరో 1670 మంది...
Read More...
International 

మోదీ తెలివైన వ్యక్తి.. గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. మన ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు

మోదీ తెలివైన వ్యక్తి.. గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. మన ప్రధానిపై ట్రంప్‌ ప్రశంసలు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని గ్రేట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ట్రంప్‌ విశ్వాసం...
Read More...
International 

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది మయన్మార్‌ శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్‌ ప్రభుత్వం బ్యాంకాక్‌ లో అత్యయిక...
Read More...
International 

యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు..

యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు.. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా వలసలను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారిని, వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై ఇమిగ్రేషన్‌ అధికారులు...
Read More...
International 

చైనా దురాక్రమణను భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ

చైనా దురాక్రమణను భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టీకరణ సరిహద్దుల్లో చైనా దుందుడుకు వ్యవహారశైలిపై భారత్‌ మరోసారి మండిపడింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. కాగా, సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతుంటే.. చైనా మాత్రం కవ్వింపులకు పాల్పడుతోంది. లఢఖ్‌ భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీల ను ఏర్పాటు చేస్తోంది.విషయంపై ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని...
Read More...
International 

సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం సొంత డబ్బుతో చెల్లిస్తా : డొనాల్డ్‌ ట్రంప్‌

సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం సొంత డబ్బుతో చెల్లిస్తా : డొనాల్డ్‌ ట్రంప్‌ ఎనిమిది రోజుల మిషన్‌ కోసం అనివెళ్లి దాదాపు తొమ్మిది నెలల పాటూ అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ , మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో...
Read More...
International 

టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు.. ట్రంప్‌ కీలక హెచ్చరికలు

టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు.. ట్రంప్‌ కీలక హెచ్చరికలు అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా పై దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్నారు. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం...
Read More...
International 

ట్రంప్‌ మరో సంచలనం.. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం

ట్రంప్‌ మరో సంచలనం.. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖ ను మూసివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు.అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసివేస్తూ...
Read More...
International 

జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌ రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఉక్రెయిన్‌...
Read More...