Category
Education - Job
Education - Job  హైదరాబాద్ 

నాడు ఘన చరిత్ర నేడు శిథిలావస్థ

నాడు ఘన చరిత్ర నేడు శిథిలావస్థ ఘట్‌కేసర్‌,: అది1938వ సంవత్సరం.ఘట్‌కేసర్‌ పట్టణంలో ఎంతో ఉన్నత ఆశయంతో గురుకుల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను శ్రీ బన్సీలాల్‌ వ్యాస్‌ జీ ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా వేలాది మంది విద్యార్థులతో గురుకుల్‌ విద్యాలయం కళకళలాడింది. బన్సీలాల్‌ వ్యాస్‌ జీ పేద విద్యార్థుల కోసం ఉచిత హాస్టల్‌ను ఏర్పాటు చేయడమే కాక విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు 100కు...
Read More...
Education - Job 

శ్రీచైతన్యలో ఐటీ అధికారుల సోదాలు..?

శ్రీచైతన్యలో ఐటీ అధికారుల సోదాలు..? తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థలకు వస్తున్న ఆదాయం, ఆ ఆదాయంపై చెల్లిస్తున్న పన్నులు, విద్యా సంస్థల నిర్వహణకు వ్యయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం...
Read More...
Education - Job  హైదరాబాద్ 

తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. హైదరాబాద్, : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది. మంగళవారం నాడు గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Read More...
Education - Job  హైదరాబాద్ 

జేఎన్‌టీయూలో

జేఎన్‌టీయూలో టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూ లో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది (2024) జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, నిన్న మొన్నటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక పోవడంతో...
Read More...
Education - Job  నల్గొండ 

టీఎస్ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల..

టీఎస్ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. నల్గొండ : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవిలు విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో నల్గొండ...
Read More...
Education - Job 

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు మంథని, మార్చి 4: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా అనుమతించనున్నారు. మంథనిలోని ప్రభుత్వ బాలికలు, బాలుర కళాశాలల్లో పరీక్ష...
Read More...
Education - Job 

పది నిమిషాల సడలింపు ఇవ్వాలి.

పది నిమిషాల సడలింపు ఇవ్వాలి. ఇంటర్మీడియట్‌లో పది నిమిషాల నిబంధనకు సడలింపు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్‌ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన హైద్రాబాద్‌లోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్యను కలిసి వినతిపత్రం అందచేశారు.లక్షలాది మంది విద్యార్థులకు పెనుభారంగా మారనున్నందని అన్నారు. గ్రామీణ విద్యార్థులకు సకాలంలో బస్సులు అందకపోవడం, పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య...
Read More...
Education - Job 

మైనార్టీ జూనియర్ కాలేజీ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

మైనార్టీ జూనియర్ కాలేజీ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండంలోని మైనార్జీ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సమస్యలపై గళమెత్తారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంత్‌కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ కుమార్ రెడ్డి ప్రతి విషయానికి పెనాల్టీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అదేవిధంగా నాణ్యమైన భోజనం...
Read More...
Education - Job 

పదో తరగతికి రెండు బోర్డు ఎగ్జామ్స్, ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

పదో తరగతికి రెండు బోర్డు ఎగ్జామ్స్, ఇంకా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పదో తరగతి విద్యార్థులకు ఒకే ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ఇందులో పెద్ద విషయంగా చెబుతున్నారు.దీంతోపాటు బోర్డు పరీక్షల నిర్వహించే వ్యవధి, కొన్ని సబ్జెక్టులలో రెండు దశల సిలబస్ లాంటి అంశాలు కూడా ఈ మార్పుల్లో ఉన్నాయి.జాతీయ విద్యా విధానం 2020 నియమావళి ప్రకారమే ఈ మార్పులు చేస్తున్నామని, దీని వల్ల విద్యార్థుల ప్రతిభ...
Read More...
Telangana  Education - Job 

ఇంటర్‌ బోర్డులో వింత నిబంధన!

 ఇంటర్‌ బోర్డులో వింత నిబంధన! పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది. విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్‌బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు జగిత్యాల జిల్లాలోని శ్రీనివాస్‌ (పేరు మార్చాం) ప్రభు త్వ జూనియర్‌ కాలేజీలో జూనియర్‌ లెక్చరర్‌. ఆయన 2000లో కాంట్రాక్టు లెక్చరర్‌గా...
Read More...
Education - Job 

ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌..

ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌..   తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈఏపీసెట్‌కు సంబంధించి కన్వీనర్‌ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వుచేస్తూ జీవో జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ఈ పరీక్ష సెంటర్లను కూడా రద్దు చేస్తూ ప్రతీయేట...
Read More...