కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్

కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న   గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ స్టేషన్ లోని శ్రీ మాతా మెడికల్ షాప్ ఆర్.ఎం.పి డాక్టర్ కన్నా వేణు-సునీత ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది.వివాహమై 25 సంవత్సరాలు కావడంతో వారి కుమార్తెలు చేతన రూప (ఎంబిబిఎస్), సారిక రూప లు వారి సమక్షంలో తల్లిదండ్రుల 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించగా ఈ మహోత్సవ వేడుకకు గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ హాజరై దంపతులకు నూతన పట్టు వస్త్రాలు బహుకరించి ఇలాంటి వివాహ మహోత్సవ వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, కలకాలం చల్లగా ఉండేలా ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా వారిపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ పసిక నాగిరెడ్డి, కేసముద్రం మండల డీలర్ల సంఘం అధ్యక్షులు గొర్రె వెంకన్న గౌడ్,బందారపు రమేష్, అభిషేక్,రాజా,భద్రకాళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తేదీ, ఏప్రిల్, 19, 2025నమస్తే భరత్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో...
భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలి.
డి.ఎం. డి.సి.ఎస్.ఓ.లో   కంట్రోల్ రూం ఏర్పాటు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శిశు మరణం పై నిర్ధారణ కమిటీ సమీక్ష సమావేశం
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే  వేడుకలు
కన్నా సునీత - వేణు గౌడ్ ల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొన్న  గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మి గౌడ్
డోర్నకల్ మాజీ కౌన్సిలర్ జర్పుల వీరన్న కుటుంబానికి  ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన  మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్