గుడిగండ్ల తేదీ, 20,, ఆదివారం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
On
నమస్తే భరత్,18/4/2025/ నారాయణపేట జిల్లా : మక్తల్ మండలం లోని గుడిగండ్ల గ్రామంలో 20 తేదీన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమనికి ఆహ్వానం పత్రికెను మక్తల్ నియోజకవర్గం భారత సమితి నేత రాజుల ఆశీరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో గుడిగండ్ల BRS యాత్ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు టీచర్ హన్మంత్ గుడిగండ్ల అంబేద్కర్ సగం నాయకులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Apr 2025 14:57:58
సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి