Category
Crime
Crime  హైదరాబాద్ 

పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య బంజారాహిల్స్, మార్చి 19 : ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేదని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 హైలం కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర స్వామి కుమార్తె సుమ(17) కర్నూల్‌లోని బీసీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం...
Read More...
Crime  హైదరాబాద్ 

యువర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ ఏకంగా రూ.23 లక్షలు..

యువర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ ఏకంగా రూ.23 లక్షలు.. హైదరాబాద్‌ సిటీ: మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌లో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని రిటైర్డ్‌ ఉద్యోగిని నుంచి సైబర్‌ కేటుగాళ్లు రూ. 23 లక్షలు కాజేశారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ ధార తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగిని(65)కి ఇటీవల...
Read More...
Politics  Crime  National 

పాఠశాలపై బాంబులతో దాడి.

పాఠశాలపై బాంబులతో దాడి. బీహార్‌ రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.హాజీపుర్‌ లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన కొందరు...
Read More...
Crime  హైదరాబాద్ 

కుమారుడికి విషమిచ్చి.. కుమార్తెకి ఉరివేసి..

కుమారుడికి విషమిచ్చి.. కుమార్తెకి ఉరివేసి.. హబ్సిగూడ: హైదరాబాద్‌ హబ్సిగూడలో  విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాళ్లకు చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి (44), కవిత (35) దంపతులు హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో గత కన్నేండ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె...
Read More...
Crime  National 

రోడ్డును దాటిన పిల్లి.. పట్టుకుని సజీవదహనం చేసిన మహిళలు

రోడ్డును దాటిన పిల్లి.. పట్టుకుని సజీవదహనం చేసిన మహిళలు లక్నో: ఒక మహిళ, ఆమె స్నేహితులకు పిల్లి ఎదురువచ్చింది. వారు వెళ్తున్న రోడ్డును క్రాస్‌ చేసిన ఆ పిల్లిని పట్టుకున్నారు. సజీవదహనం చేసి దానిని చంపారు.  దీనిని రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ లీక్‌ కావడంతో ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఆ మహిళ, ఆమె స్నేహితులపై పోలీసులు...
Read More...
Crime  National 

స్పాట్‌లో మరణించిన బైకర్..

స్పాట్‌లో మరణించిన బైకర్.. గతం వారం గురుగ్రామ్‌లో  జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది. ఆ కారును ఢీకొన్న బైకర్ అక్కడికక్కడే మరణించాడు....
Read More...
Crime 

ఫేస్‌బుక్‌లో పరిచయం.. పుస్తెలతాడుతో ఉడాయించిన మోసగాడు

ఫేస్‌బుక్‌లో పరిచయం.. పుస్తెలతాడుతో ఉడాయించిన మోసగాడు వెంగళరావునగర్,: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెదిరింపులకు కూడా దిగాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న వర్రె...
Read More...
Crime  Cinema 

నేను సూసైడ్ చేసుకోలేదు

నేను సూసైడ్ చేసుకోలేదు తాను సుసైడ్ అటెంప్ట్‌ చేయలేదని, త‌న కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్ర లేకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు. ఈ విష‌యంలో ఎవ‌రి త‌ప్పులేద‌ని క‌ల్ప‌న తెలిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా ఈ సంఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు.పోలీసుల వివరాల‌ ప్రకారం.....
Read More...
Crime  International 

అమెరికాలో కాల్పులు..

అమెరికాలో కాల్పులు.. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణ‌కు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మృతుడిని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్ (27)గా గుర్తించారు. గంప రాఘ‌వులు, గంప ర‌మాదేవీల కుమారుడైన ప్ర‌వీణ్ గ‌తేడాది ఎంఎస్ చేయ‌డానికి అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి వెళ్లాడు. అక్క‌డ ఎంఎస్ రెండ‌వ‌ సంవ‌త్స‌రం చ‌దువుతున్న అత‌డు.. స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో...
Read More...
Crime 

ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలో 2.3 కేజీల గంజాయి స్వాధీనం

ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలో 2.3 కేజీల గంజాయి స్వాధీనం బండ్లగూడ : ఒడిశా కేంద్రంగా గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు చేపడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ఎండెడ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ కుమార్, గజన్‌లాల్ ఇద్దరు స్నేహితులు. వీరిద్ద‌రూ కొన్ని రోజులుగా కూలీ పనులు చేస్తూ...
Read More...
Crime 

స్నేహితురాలితో మనవరాలి చాటింగ్‌..

స్నేహితురాలితో మనవరాలి చాటింగ్‌.. గుర్గావ్‌ : సోషల్ మీడియా కొన్ని లక్షల మందికి వరంలా మారింది. చేతిలో మొబైల్‌ ఉంటే ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతోంది. అయితే ఈ సోషల్ మీడియా మోజు కొంతమందికి శాపంలా మారుతోంది. ఆర్థికంగా నష్టపోయేలా చేస్తోంది. తాజాగా హర్యానా  రాష్ట్రంలోని గుర్గావ్‌ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. మనవరాలు తన స్నేహితురాలితో చేసిన చాటింగ్‌.....
Read More...
Crime 

బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..

బోర్డు తిప్పేసిన మరో కంపెనీ.. తాజా వార్తలుచిన్న వీడియోలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంక్రీడలుచిత్రజ్యోతినవ్యసంపాదకీయంబిజినెస్రాజకీయం ePaperవెబ్ స్టోరీస్సాంకేతికంప్రవాసచదువుప్రత్యేకంక్రైమ్ వార్తలు Share News Home » Telangana » Hyderabad » Kandula Srinivas chairman of Well Vision Company in Kukatpally collected Rsహై దరాబాద్: మహానగరంలో మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేస్తూ...
Read More...