Category
Devotion
Andhra Pradesh  Devotion 

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం రెడీ.. శ్రీగిరుల్లో కన్నడ భక్తుల సందడి.

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం రెడీ.. శ్రీగిరుల్లో కన్నడ భక్తుల సందడి. శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైలంలో గురువారం నుంచి సోమవారం వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది.గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలవుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.భ్రమరాంబ అమ్మవారు ఉదయం మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించనున్నారు. 
Read More...
Devotion  వార్తలు 

నేరుగా ఇంటికే శ్రీరాముని కళ్యాణ తలంబ్రాలు.. బుక్‌ చేసుకోండిలా

నేరుగా ఇంటికే శ్రీరాముని కళ్యాణ తలంబ్రాలు.. బుక్‌ చేసుకోండిలా   శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం వెళ్లాలనుకొని వెళ్లలేకపోతున్న భక్తులకు శ్రీరాముని కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలనుకునే వారి కోసం కేవలం 151/-రూపాయలు చెల్లిస్తే.. ఆర్‌టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే వస్తాయని వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వీ వేణు గోపాల్ తెలిపారు.శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచల రాముడి కల్యాణోత్సవ తలంబ్రాలు వనపర్తి పట్టణ, పరిసర
Read More...
National  Devotion 

నెరవేరిన అయ్యప్ప భక్తుల కల! శబరిమల దర్శనానికి కొత్త మార్గం! ఇక సంతృప్తిగా స్వామి దర్శనం

నెరవేరిన అయ్యప్ప భక్తుల కల! శబరిమల దర్శనానికి కొత్త మార్గం! ఇక సంతృప్తిగా స్వామి దర్శనం శబరిమల అయ్యప్ప భక్తులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌పై ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అయ్యప్ప సన్నిధానంలోని పవిత్రమైన 18 మెట్లను ఎక్కిన వెంటనే, స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇప్పటి వరకు 18 మెట్లను ఎక్కిన తర్వాత,...
Read More...
Andhra Pradesh  Devotion 

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌. శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాదికి కర్నాటకతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ఈ మేరకు...
Read More...
Devotion 

వైభవంగా వెంకటేశ్వర స్వామి

వైభవంగా వెంకటేశ్వర స్వామి    శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కలువల క్యాంపు వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై కమాన్, జండా చౌరస్తా ల మీదుగా సాగింది.ఆలయ కమిటీ శ్రీ వేంకటేశ్వర స్వామి ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వాహనంపై ఊరేగించారు. శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో జిల్లా...
Read More...
Devotion 

పంచాయుధ స్తోత్రము

పంచాయుధ స్తోత్రము తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచూమిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు...
Read More...
Devotion 

అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్రవాదుల కుట్ర.

అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్రవాదుల కుట్ర. రామాలయంతోపాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ కుట్రను గుజరాత్‌ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోగల పాలి ఏరియాలో ఒక టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతని నుంచి రెండు గ్రెనేడ్‌లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్‌టీఎఫ్‌ (STF)...
Read More...
Devotion 

బ్రహ్మోత్సవాలకు సిద్ధం.. సర్వాంగ సుందరంగా మార్కండేశ్వర స్వామి ఆలయం

బ్రహ్మోత్సవాలకు సిద్ధం.. సర్వాంగ సుందరంగా మార్కండేశ్వర స్వామి ఆలయం చండూరులోని మార్కండేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 4 నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగనుంది.స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలను ఉదయం 50 జతల ఎద్దుల శకటం(ఎడ్ల బండి) మీద అమర్చిన మగ్గంపైన...
Read More...
Andhra Pradesh  Devotion 

శ్రీవారి హుండీకి రూ. 3.63 కోట్లు ఆదాయం

శ్రీవారి హుండీకి రూ. 3.63 కోట్లు ఆదాయం తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని  దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,592 మంది భక్తులు దర్శించుకోగా 24,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల...
Read More...