Category
Business
Business 

కుప్పకూలిన భారత స్టాక్‌ మార్కెట్లు.. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..

కుప్పకూలిన భారత స్టాక్‌ మార్కెట్లు.. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌.. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనలతో సెంటిమెంట్‌ దిబ్బతిన్నది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈద్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయని విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 639.13 పాయింట్లు తగ్గి.. 76,775.79 పాయింట్ల వద్ద...
Read More...
Business 

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ..

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ పాద యాత్ర  చేపట్టారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు.శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 140 కిలోమీటర్ల ఈ ప్రయాణం ప్రస్తుతం 5వ రోజుకు చేరుకుంది....
Read More...
Business 

ఎక్స్‌’ను అమ్మేశా.. ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన

ఎక్స్‌’ను అమ్మేశా.. ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన xAIకి ‘ఎక్స్‌’ను 33 బిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని మస్క్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్...
Read More...
Business 

కేవైసీ నిబంధనలు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ ఫైన్‌

కేవైసీ నిబంధనలు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్బీఐ భారీ ఫైన్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  షాక్‌ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్‌ వేసింది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కేవైసీ కి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75...
Read More...
Business 

భారత్‌ను వీడేందుకే సంపన్నుల ఆసక్తి..! సర్వేలో షాకింగ్‌ విషయాలు..!

భారత్‌ను వీడేందుకే సంపన్నుల ఆసక్తి..! సర్వేలో షాకింగ్‌ విషయాలు..! దేశానికి సంపన్నులు పలువురు భారత్‌ను వీడి ఇతర దేశాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనీసం 22శాతం మంది సూపర్‌ రిచ్‌ ఇండియన్స్‌ మెరుగైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం తదితర కారణాలతో దేశాన్ని వీళ్లాలని కోరుకుంటున్నట్లుగా ఓ సర్వే షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. ఈ సర్వే 150 మంది అల్ట్రా రిచ్‌ వ్యక్తులు పై...
Read More...
Business 

భగ్గుమంటున్న బంగారం

భగ్గుమంటున్న బంగారం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రాశ్చంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య...
Read More...
Business 

యూపీఐ యూజర్లకు అలెర్ట్‌

యూపీఐ యూజర్లకు అలెర్ట్‌ ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. గూగుల్‌పే, ఫోన్‌ పే, పేటీఎం తదితర యాప్స్‌ సహాయంతో డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాన్‌  కొత్త మార్గదర్శకాలను...
Read More...
Business 

మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె.. ప్రకటించిన యూఎఫ్‌బీయూ..!

మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె.. ప్రకటించిన యూఎఫ్‌బీయూ..! ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్  ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వకపోవడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో ఐదురోజుల పని తదితర డిమాండ్లపై చర్చించేందుకు...
Read More...
Business 

ఓలా స్కూటర్లపై భారీ రాయితీ

ఓలా స్కూటర్లపై భారీ రాయితీ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..హోలీ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోలీ ఫ్లాష్‌ సేల్‌తో ప్రారంభించిన ఈ ఆఫర్ల కింద ఎస్‌1 ఈ-స్కూటర్లపై రూ.26,750 తగ్గింపునిస్తున్నది. అలాగే ఎస్‌1 ఎక్స్‌+(జనరేషన్‌ 2)పై రూ.22 వేలు డిస్కౌంట్‌ను ఇస్తున్నది. న్యూఢిల్లీ, : ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..హోలీ పండుగను దృష్టిలో...
Read More...
Business 

గుర్‌గ్రామ్‌లో లగ్జరీ ఇండ్లకు ఫుల్లు డిమాండ్‌..

గుర్‌గ్రామ్‌లో లగ్జరీ ఇండ్లకు ఫుల్లు డిమాండ్‌.. ఇన్‌పుట్‌ కాస్ట్‌ వ్యయంతోపాటు ఇండ్ల ధరలు పెరిగినా సొంతింటి కల సాకారం కోసం ముందుకు వచ్చే వారే ఎక్కువ అవుతున్నారు. 2023తో పోలిస్తే 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాలు 12 శాతం పెరిగి రూ.6.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని రియల్‌ ఎస్టేట్‌ డేటా అనలిటిక్స్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ప్రత్యేకంచి...
Read More...
Business 

భారత్‌తో పోలిస్తే దుబాయ్‌ బంగారం ధర ఎందుకు తక్కువంటే..

భారత్‌తో పోలిస్తే దుబాయ్‌ బంగారం ధర ఎందుకు తక్కువంటే.. ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు అరెస్టయ్యాక దుబాయ్‌పై చర్చ మొదలైంది. దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా? దీనికి కారణమేంటీ అనే చర్చ జరుగుతోంది. మరి అసలు దుబాయ్‌ బంగారం కథ ఏంటో వివరంగా తెలుసుకుందామా?దు బాయ్‌లో బంగారం ధర భారత్‌లో పోలిస్తే చాలా తక్కువ. బంగారం వాణిజ్యానికి...
Read More...