Category
TS జిల్లాలు
TS జిల్లాలు   మహబూబాబాద్ 

తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి

తొర్రూరు లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వంద పడకల ఆసుపత్రి తొర్రూరు కేంద్రాల్లోనే నిర్మించాలి నమస్తే భారత్ :-తొర్రూరు : తొర్రూరు ప్రజలకు అందుబాటులో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని, వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  తొర్రూర్ ప్రాంత సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రాంత సమస్యలన్నీటిని పరిష్కరించాలని కోరుతూ, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది.....
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం పై కృతజ్ఞత తెలిపిన  తెలంగాణ మరిపెడ మండల కాంగ్రెస్ యువ నాయకుడు గంధసిరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు 

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం పై కృతజ్ఞత తెలిపిన   తెలంగాణ మరిపెడ మండల కాంగ్రెస్ యువ నాయకుడు గంధసిరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు  నమస్తే భారత్ :-మరిపెడ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది.ఏప్రిల్‌ 14 వరకు గడువు పెంచిన తెలంగాణ సర్కార్‌ అప్పటి వరకు ఆన్లైన్ చేసుకోవచ్చని చెప్పడం తో దరఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రేషన్‌కార్డు ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ

ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ నమస్తే భారత్ :-నెల్లికుదురు  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లొని రావిరాల గ్రామంలో ప్రజా పంపిణీ ప్రజా పాలన కార్యక్రమంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది తొర్రూర్ వ్యవసాయం మార్కెట్ తెలంగాణ రాష్ట్ర తొలి వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి  గ్రామ డీలర్ కత్తుల గిరిజ  పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరంట...
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

ప్రశాంత్ హౌస్ అరెస్ట్ అని తెలియగానే ఇంటికి కదిలిన బీసీ సైన్యం…

ప్రశాంత్ హౌస్ అరెస్ట్ అని తెలియగానే ఇంటికి కదిలిన బీసీ సైన్యం… నమస్తే భారత్ షాద్ నగర్ : బీసీ హక్కుల కోసం పోరాడే గొంతుకలను అణచివేయాలని చూస్తే, బీసీ సేన గుండె చల్లబడదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్ సి యు) లో 400 ఎకరాల భూమిని అమ్ముతూ, దీనిపై ప్రశ్నించే వారిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజా స్వామిక చర్య. ప్రజా హక్కుల కోసం...
Read More...
TS జిల్లాలు   నిర్మల్ 

సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నమస్తే భరత్ : మంగళవారం నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ రేషన్ దుకాణంలో జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్  మాట్లాడుతూ, రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి నిరుపేదకు లాభం చేకూర్చే విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని...
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట

మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట మహిళలు మౌనం వీడి  ధైర్యంగా  పోలీసులకు ఫిర్యాదు చేయండిపోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, ఐపీఎస్
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

కోరుకొండ పల్లి  గ్రామం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్యా మురళి నాయక్ 

కోరుకొండ పల్లి  గ్రామం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన   మహబూబాబాద్ శాసనసభ్యులు  డాక్టర్ భూక్యా మురళి నాయక్  నమస్తే భారత్ :-కేసముద్రం  ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకంఎమ్మెల్యే మురళి నాయక్ రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్న బియ్యం చేరాలన్న  చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి  శ్రీకారం చుట్టారు,నేడు కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో ప్రజా ప్రభుత్వం పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం అందజేసే...
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన 3 టౌన్ పోలీసులు సిద్ధిపేట నమస్తే భారత్ : నేరస్థుని వివరాలుపేరు గుర్రం అఖిల్ @ తాడిశెట్టి మణికంఠ తం. శ్రీను, వ. 32 సం.లు, కులం: చిన్నకాపు, వృ: హోటల్ పని, ని: మసీద్ రోడ్డు, శాలిపేట, తాడేపల్లిగూడెం, జిల్లా: పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు వివరాలు తెలియపరుస్తూ పొన్నాల “Y” జంక్షన్ వద్ద...
Read More...
TS జిల్లాలు   మహబూబాబాద్ 

దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి

దుర్గమ్మ ఆశీస్సులతో చల్లగా ఉండాలి  అడిగితే లేదనకుండా సహాయం చేసే సహృదయుడు చిలువేరు సమ్మి గౌడ్ మాజీ వార్డు సభ్యులు బద్రు నాయక్  మండలంలోని పలు ఆలయాలకు విరాళాలు అందజేసిన మనసున్న వ్యక్తి సమ్మయ్య గౌడ్ - మాజీ వార్డు సభ్యులు బాలు నాయక్
Read More...
TS జిల్లాలు   రంగారెడ్డి 

కిషన్ నగర్ బిజెపి ఇంచార్జ్  ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విట్యాల నరసింహ

కిషన్ నగర్ బిజెపి ఇంచార్జ్  ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విట్యాల నరసింహ నమస్తే భారత్,షాద్ నగర్ : మంగళవారం రంగరెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక పాత్ర వహిస్తుంది అంటే ధాన్యం సేకరించినప్పటినుండి మీ ఇంటి వద్దకు చేరేవరకు అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అందరికీ అందించే 6 కిలోల బియ్యం లో 5  కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం...
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత   నమస్తే భారత్ / మద్దూరు,: ఎలాంటి అనుమతులు లేకుండా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని  బూనీడు వాగు నుంచి మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న  ( TS06UD1590, ట్రాలీ నెంబర్TS 06UD1589) అను నెంబరు గల ట్రాక్టర్ డ్రైవర్  పోలీసులను చూసి పారిపోతుండగా అట్టి ఇసుక ట్రాక్టర్ ను
Read More...
TS జిల్లాలు   నారాయణపేట్  

పిడియస్ బియ్యం పట్టివేత 

పిడియస్ బియ్యం పట్టివేత  నమస్తే భారత్   /   నారాయణపేట్ జిల్లా : నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జలాల్పూర్ గ్రామానికి చెందిన తెలుగు హనుమంతు అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల నుండి రేషన్ బియ్యం సేకరించి ఈరోజు ఆటోలో 29 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను కర్ణాటకకు తరలిస్తుంటే జలాల్పూర్ బస్టాండ్ దగ్గర టాస్క్ ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా...
Read More...