గాలికుంటు వ్యాధి టీకాల శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
On
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : నారాయణపేట మండలంలోని ఎ క్లాస్ పూర్ గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు టీకాలవ్యాధి శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరై జెడి ఈశ్వర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 120 పశువుల కుటీకలను వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిరుద్ , వి ఏ కృష్ణశ్రీ, , గోపాలమిత్ర మాసప్ప , బి.కె నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Apr 2025 18:13:12
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే