మహనీయుడు డిఆర్ బీఆర్ అంబెడ్కర్ ...
జయంతి అంటే పాలతో ఫోటో లు కడగడం కాదు ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం... ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్...
అణగారిన వర్గాల ఆశజ్యోతి పేదల పక్షణ నిలబడిన మహోన్నత మైన నాయకుడు డి ఆర్. అంబెడ్కర్...
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్14 :మనుషుల్ని మనుషులుగా చూడని ఈ దేశంలో మనుషులంతా సమానమే అని తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించడం జరిగింది. ఓటు అనే ఆయుధన్ని అందరి చేతులో పెట్టడంతో ప్రతి పేదవాని దగ్గరికి ప్రజానాయకుడు వేళల్సి వస్తుంది అది డిఆర్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే.కాబట్టి ఈ రోజు హా మహాత్ముడి పుట్టినరోజు కావడం విశేషం.అంబెడ్కర్ ని ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి విషయంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి అని వారు అన్నారు...పేద ప్రజల కోసం తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన మహా వ్వక్తి డిఆర్ అంబెడ్కర్ అలాంటి వ్వక్తిని ఈ రోజు పాలకులు అంబెడ్కర్ అసలు రాజ్యాంగం రాలేదు అని అంటున్నారు.. ఆయన రాసిన రాజ్యాంగం వాళ్ళ పదవులు అనుభవిస్తున్న ఈ నాయకులు అంబెడ్కర్ ని విమర్శించడం సిగ్గుచేటు.కాబట్టి ఎప్పటికైనా నాయకులు డా ఆర్ అంబెడ్కర్ గారిపై విమర్శలు చేయడం ఆపేసి ఆయన ఆశయాలు ముందుకి తీసుకుపోవాలి అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి శివశంకర్, అశోక్, భగత్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

