మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి
సెక్రటరీగా చిర్రా రవి కుమార్, ఉపాధ్యక్షురాలుగా యామ (దాసరి) కవిత
On
నమస్తే భారత్: మణుగూరు : మణుగూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఉదయం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బద్దం శ్రీనివాస్ రెడ్డి 19 ఓట్లు సాధించి ప్రత్యర్థి పై 3 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా చిర్రా రవి కుమార్ 23 ఓట్లు పొందగా, 4 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్‌గా యామ (దాసరి) కవిత 23 ఓట్లు సాధించి, 4 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నికలకు కె. వీర మధుసూదన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల్లో గొలుపొందిన వారిని జడ్జి అభినందించారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
17 Apr 2025 22:04:47
నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...