సంగంబండ గ్రామంలో PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం )ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రారంభంచేసిన మార్కెట్ కమిటి ఛైర్మెన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి
On
నమస్తే భారత్ 16/4/2025/ నారాయణపేట జిల్లా : ఈ సందర్బంగా రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం క్వింటాలుకు 2320 చెల్లిస్తున్నట్లు తెలిపారు కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుసుకోవాల్సిందిగా PACS సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో, రాములు సార్, పిఎసి ఎస్, డైరెక్టర్ మహాదేవప్ప మరియు గ్రామ పెద్దలు యువకులు రైతులు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Apr 2025 18:13:12
* నూతన భవనాల నిర్వహణను అధికారులు పర్యవేక్షించాలి* కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని* రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే