వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
On
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 15) : దామరగిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి, సాయి రెడ్డి, సురేందర్ రెడ్డి, భగవంతు, నవీన్ రెడ్డి, సదానందం, గోవింద్ రెడ్డి, శ్యామ్యూల్ రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Apr 2025 22:05:44
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : అర్హత కలిగిన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.