పౌష్టికాహారం అందించాలి పిల్లల ఎదుగుదలకు.
సిడిపిఓ షబానా బేగం
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్15:మంగళవారం పిల్లల శారీరక మానసిక ఎదుగుదల కార్యక్రమాలు 08/04/2025నుండి 22/04/2025 లో భాగంగా కే. అమృత అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో లింగారెడ్డి గూడా అంగన్వాడి 2 కేంద్రంలో పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గర్భవతులు బాలింతలు తల్లులకు 1000 రోజుల ప్రాముఖ్యత లబ్ధిదారుల మాడ్యూల్ గురించి పోషక ఆహార లోపం ఉన్న పిల్లలు ఉబకాయంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐడిపిఓ షబానా సూపర్వైజర్ జయలక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్ కుమార్ ఏ ఎన్ ఎమ్ నిర్మల ఆశ కార్యకర్తలు గ్రేస్ సరళ మహిళా సంఘం అధ్యక్షులు జి.మాధవి బి.మంగమ్మ మరియు మహిళా సంఘం సభ్యులు మరియు అంగన్వాడీ ఆయా కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

