నిడ్జింతలో ఇఫ్తార్ విందు
On
నమస్తే భారత్ / మద్దూరు : కొత్తపల్లి మండలం నిర్జింత మాజీ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం సోదరులకు గురువారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజుల్లో పాల్గొన్న ముస్లిం సహోదరులు గ్రామ బాగోగుల కోసం ప్రత్యేక దువాలు చేశారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ఇమామ్ అక్లాక్, సదర్ షఫీ, నాయబ్ సదర్ రఫీ, చిన్న మహిముద్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
17 Apr 2025 22:04:47
నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి...