పెద్దమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి..
సిద్దిపేట ఏసిపి మధు
On
నమస్తే భారత్ సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హనుమాన్ నగర్ పెద్దమ్మ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మతల్లిని సిద్దిపేట ఏ సి పి మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎసిపి మధు టూ టౌన్ సిఐ ఉపేందర్లను పెద్దమ్మ దేవాలయం సభ్యులు సన్మానించారు ఈ సందర్భంగా ఎసిపి మద్దు మాట్లాడుతూ .....పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుర్భిక్షంగా ఉండాలని ,పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు జెట్టి తిరుపతి జట్టు రాజేష్ , బాలయ్య,యాట యాదగిరి యాట రాజేష్, , యమధర్మ రాజు మనోజ్ మహేష్ శ్రీనివాస్ రాకేష్ యాదగిరి, నర్సింగారావు, కొంతం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Apr 2025 15:11:37
నమస్తే భారత్ / మద్దూరు, నారాయణపేట జిల్లా (ఏప్రిల్ 17) : తెలంగాణ రాష్ట్రంలోని భూమి కలిగిన ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా భూ