Category
హన్మకొండ
హన్మకొండ  

హసన్‌పర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు

హసన్‌పర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండగా...
Read More...
హన్మకొండ  

కొత్తూరు జెండా శ్రీభక్తాంజనేయ దేవాలయం ఆర్చి ప్రారంభం

కొత్తూరు జెండా శ్రీభక్తాంజనేయ దేవాలయం ఆర్చి ప్రారంభం హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ 5వ డివిజన్‌లోని కొత్తూరు జెండా శ్రీభక్తాంజనేయ దేవాలయ ఆర్చిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్‌ నలబోల సతీష్‌, మాజీ కార్పొరేటర్‌ తాడిశెట్టి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ పోతుల శ్రీమన్నారాయణను ఘనంగా...
Read More...
హన్మకొండ  

సన్న బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలి : ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

సన్న బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలి : ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 1: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం 5వ డివిజన్ రెడ్డి కాలనీలో కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ అధ్యక్షతన నాయిని రాజేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించి లబ్దిదారులకు సన్న బియ్యం...
Read More...
TS జిల్లాలు   హన్మకొండ  

భూ కబ్జాకోరులకు కొమ్ము కాస్తున్న కార్పొరేషన్ అవినీతితో అన్యాక్రాంతం చేసిన భూమి

భూ కబ్జాకోరులకు కొమ్ము కాస్తున్న కార్పొరేషన్  అవినీతితో అన్యాక్రాంతం చేసిన భూమి నమస్తే భారత్: హనుమకొండ : భూమి కాపాడాలని, భూమిలో ఇంటి నిర్మాణ అనుమతుల ఇవ్వరాదని గత మూడు సంవత్సరాలుగా వరంగల్ మహానగర కార్పొరేషన్ కు పలుమార్లు విన్నవించుకున్న సాయిని నరసింహయ్య. భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్న నైసోన్, జెర్షోన్,  బిల్డర్లు వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వరంగల్ మున్సిపల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్, హన్మకొండ జిల్లా...
Read More...