కొత్తపల్లి ప్రీమియర్ లిగ్ ప్రారంభించిన బీజేపీ గ్రామ అధ్యక్షులు టి.రామాంజనేయులు
On
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉగాది పర్వరిదినం గ్రామంలోని కొత్తపల్లి ప్రీమియర్ లిగ్ భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షులు టి. రామాంజనేయులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాని ఇస్తాయని ప్రతి ఒక్కరు క్రీడలు అలవార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, డీ.శ్రీధర్,ఆర్.నర్సిములు ,డీ.బాల్ నర్సిములు యం.రాజు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget