Category
ములుగు
TS జిల్లాలు   ములుగు 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి 

రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి  నమస్తే భారత్  ములుగు :  ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు  పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా నల్గొండ సూర్యాపేట మునుగోడు ప్రాంతం లలో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు  అడ్మిషన్ కరపత్రాన్ని  ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు  అడ్మిషన్ కరపత్రాన్ని  ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నమస్తే భారత్: ములుగు బ్యూరో : ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చేరడానికి కళాశాల  రూపొందించిన 2025-26  సంవత్సరానికి అడ్మిషన్ కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఆవిష్కరించారు.  కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి కళాశాల  అందిస్తున్న సౌకర్యాలను,  గత సంవత్సరము కళాశాల విద్యార్థులు  వివిధ  ఉన్నత విద్య పోటీ పరీక్షల్లో  సాధించిన విజయాలతో రూపొందించిన కరపత్రాన్ని...
Read More...
TS జిల్లాలు   ములుగు 

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు.

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు. పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి కేంద్రాలకు చెల్లించేలా చర్యలు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి. నవంబర్ వరకు జిల్లా సమైక్య భవనాల నిర్మాణం పూర్తి చేయాలి. సెర్ఫ్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పంచాయతీరాజ్ కార్యదర్శి.  
Read More...
TS జిల్లాలు   ములుగు 

రైతు లు క్షేత్ర స్థాయిలో  పర్యటన 

రైతు లు క్షేత్ర స్థాయిలో  పర్యటన  నమస్తే భారత్ రిపోర్టర్ ములుగు : ఈరోజు ములుగు జిల్లా లోని రైతులు  పి వి నర్సింహా రావు వెటర్నరీ యూనివర్సిటీ - మత్స పరిశోధన కేంద్రం మరియు ములుగు జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో చేపల పెంపకం గురించి యూనివర్సిటీ శాస్త్రవేత్త రవీందర్ క్షేత్ర పర్యటన లో...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ప్రతి గ్రామ పంచాయితీలో  ఒక్కటీ,  మేజర్ గ్రామ పంచాయితీలలో 3  నుండి 5 చలి వేంద్రాలు ఏర్పాటు.

ప్రతి గ్రామ పంచాయితీలో  ఒక్కటీ,  మేజర్ గ్రామ పంచాయితీలలో 3  నుండి 5 చలి వేంద్రాలు ఏర్పాటు. నమస్తే భారత్: ములుగు బ్యూరో : రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్, ములుగు ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఎండ తీవ్రత దృష్ట్యా  ప్రతి గ్రామ పంచాయతీ లలో చలి వేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చెయ్యడం జరిగిందని  జిల్లా పంచాయితి అధికారి దేవ్ రాజ్ సోమవారం...
Read More...
TS జిల్లాలు   ములుగు 

అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు

అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు   నమస్తే భారత్ ములుగు:తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ములుగు* విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, ఈవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియాల వల్ల కలిగే నష్టాల గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి  అవగాహనకల్పించిన ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, మరియు...
Read More...
ములుగు 

మందు పాతర పేలి యువకుడికి గాయాలు

మందు పాతర పేలి యువకుడికి గాయాలు ములుగు : జిల్లాలోని నూగూరు మండలం వీరభద్రవరం గ్రామ పరిధిలోని ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమూర్తి మరో నలుగురితో కలిసి అడవిలో బొంగు కట్టెల కోసం వెళ్లారుఅటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వారు అమర్చిన మందు...
Read More...
TS జిల్లాలు   ములుగు 

ఎయిడ్స్ వ్యాధి పట్ల యువత  అప్రమత్తంగా ఉండాలి - సీడీపీవో ఈ పి ప్రేమలత.

ఎయిడ్స్ వ్యాధి పట్ల యువత  అప్రమత్తంగా ఉండాలి  - సీడీపీవో ఈ పి ప్రేమలత. నమస్తే భారత్: ములుగు బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో నెహ్రూ యువ కేంద్ర వరంగల్  సౌజన్యంతో కస్తూరిబాయి మహిళామండలి ఆధ్వర్యంలో   ఏటూరునాగారం డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో యువతకు లైంగిక వ్యాధులపై  అవగాహన సమావేశం నిర్వహించారు. మొదటగా అతిధులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి డిగ్రీ...
Read More...
TS జిల్లాలు   ములుగు 

చదువుకోవడానికి భయపడనవసరం లేదు. ఇష్టంతో కష్టపడి చదవాలి.

చదువుకోవడానికి భయపడనవసరం లేదు.  ఇష్టంతో కష్టపడి చదవాలి. నమస్తే భారత్: ములుగు బ్యూరో : విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి భయపడవద్దని, ఇష్టంతో కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.  మంగళవారం ఏటూరు నాగారం మండలం ఆకుల వారి ఘనపురం లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు అందిస్తున్న భోజనశాల, వంటగదిని, సరుకుల స్టోరేజీ...
Read More...
TS జిల్లాలు   ములుగు 

వ్యక్తిగత దూషణలు కాదు అభివృద్ధిపై వివరణ ఇవ్వండి

వ్యక్తిగత దూషణలు కాదు అభివృద్ధిపై వివరణ ఇవ్వండి నమస్తే భారత్: ఏటూర్ నాగారం  మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాష అధ్యక్షతన పత్రికా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడదాసు. సునీల్ కుమార్, మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ...
Read More...
TS జిల్లాలు   ములుగు 

పశువుల అక్రమ రవాణా, గంజాయి నిర్ములన పై కఠిన చర్యలు

పశువుల అక్రమ రవాణా, గంజాయి నిర్ములన పై కఠిన చర్యలు నమస్తే భారత్: ఏటూర్ నాగారం ములుగు జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి, ఉత్తర్వుల మేరకు ఏటూరునాగారం సబ్-డివిజన్ లో  పశువుల అక్రమ రవాణాకు గంజాయి  నిర్ములన కి అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 2024 సంవత్సరములో అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై ఏటూరునాగారం సబ్-డివిజన్ లో 10 కేసులు నమోదు చేసి 162 పశువులను సంరక్షించి గోశాలలకు...
Read More...
TS జిల్లాలు   ములుగు 

 ఉరట్టo ఆశ్రమ పాఠశాల బాలికల కరాటే విద్యార్థులు

 ఉరట్టo ఆశ్రమ పాఠశాల బాలికల కరాటే విద్యార్థులు   నమస్తే భారత్ రిపోర్టర్. ములుగు7వ రాష్ట్రస్థాయి కరాటే క్రీడాలలో ఆశ్రమ బాలికల పాఠశాల ఊరట్టo విద్యార్థుల ప్రతిభ సూర్య షోటో ఖాన్ కరాటే అకాడమీ వారు తేదీ 02,03,2025 ఆదివారం రోజున మేడారం కేంద్రంగా కళ్యాణ మండపంలో తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ కోచ్ పాయం సురేష్ గ్రాండ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్...
Read More...