సీతారామ ప్రాజెక్టులు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి
సిపిఐ( ఎంఎల్ )న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి .సక్రు
గార్ల మండలం తహసిల్దార్ లేకపోవడంతో సీనియర్ సహాయకులు కి వినతి పత్రం
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి సక్రు మాట్లాడుతూ
నమస్తే భారత్ :-గార్ల : గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు 2016 ప్రతిపాదిత నమూనా డిపిఆర్ ను మార్చి ఇల్లందు మహబూబాబాద్ .డోర్నకల్ .పాలేరు నియోజకవర్గాల ప్రజలకు త్రాగు సాగునీరు అందించవలసి ఉండగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనైన్మెంట్ మార్చి ఇక్కడ చుక్క నీరు ఇవ్వకుండా పాలేరు ఖమ్మం వైరా .కల్లూరు .సత్తుపల్లి ప్రాంతాల కు నీళ్లను తరలించడం తిరీకరించడం రెండు పంటలకు అక్కడికి నీళ్లను తరలించుకోకపోవడం స్థానిక ఈ నియోజకవర్గ ప్రజలకు కచ్చితంగా మోసం చేయడమే ఈ కుట్రపూరిత చర్య వెనుక ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ దుశ్చర్యపై ఏమాత్రం మాట్లాడకుండా నీటిని తరలించే కుట్ర పూర్తి చర్యలు భాగస్వాములై ఏమాత్రం పెదవి విప్పకుండా ఉండడం విచారకర గతప్రభుత్వం 2016లో7926. పాయింట్ 147 కోట్ల రూపాయలు తో డిజైన్ చేయగా నేటి ప్రభుత్వం 13 వేల 243.3 . 50 కోట్ల రూపాయలకు పెంచి స్థానిక పినపాక ఇల్లందు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు బడ్జెట్ను పెంచి కాంట్రాక్టర్ తో కుమ్ముక్కై పనికిమాలిన చర్యలకు దరిద్రం కావున ఇట్టి విషయాల పైసమగ్ర విచారణ చేపట్టి సీతారామ ప్రాజెక్టులు అలైన్మెంట్జరిగిన సమగ్ర మార్పులపై మరియు ఇక్కడి స్థానిక ప్రజల ప్రజలకు రైతులకు జరుగుతున్న అన్యాయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పార్టీ తో పాటు ఆయా గ్రామాల రైతులు జాస్తి సత్యనారాయణ జాస్తి సాగర్ బాబు ఎస్ కే సలీం యాకూబ్ ఏఐకేఎంఎస్ మండల నాయకులు ఎం మానియా పీవైఎల్ జిల్లా నాయకులు సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

