విద్యుత్ ఎస్సీ వెంకటరమణ గారికి భారతీయ కిసాన్ సంఘం సభ్యులు సన్మానం కార్యక్రమం
నమస్తే భారత్, 21/4/2025/,, : నారాయణపేట జిల్లా కొత్తగా వచ్చిన విద్యుత్తు s c బాధ్యతలు స్వీకరించిన t వెంకటరమణ గారికి మర్యాద పూర్వకంగా భారతీయ కిసాన్ సంఘం సభ్యులు కలిసి అభినందనలు తెలపడం జరిగిన సందర్భంగా శాలువాతో సన్మానించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా డి ఈ టీ శ్రీనివాస్ గారు de నరసింహారాజు గారు మరియు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ. జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి. జిల్లా ఉపాధ్యక్షులు శాస మూల బాలప్ప. జిల్లా సహాయ కార్యదర్శి ప్రభు మిస్కెన్ జిల్లా కోశాధికారి రంగారెడ్డి పటేల్. నగర అధ్యక్షులు ఆకుల వెంకటప్ప. నగర ఉపాధ్యక్షులు తంగు విశ్వనాథ్ రెడ్డి. నగర కార్యదర్శి ఆంజనేయులు. ఉపాధ్యక్షులు గొడుగు లక్ష్మీనారాయణ. పరిగి మారి మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి పెరపల్ల కిష్టప్ప వల్లంపల్లి శివ హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగినది
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

