Category
రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీన్
TS జిల్లాలు  

రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీన్, కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 16 లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు

రోడ్డు ప్రమాదంలో మరణించిన నవీన్, కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 16 లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు నమస్తే భారత్ : పోలీస్ కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి   అండగా భద్రత స్కీమ్ విధినిర్వహణలో మృతిచెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుంది2024 నవంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవీన్, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున  అందవలసిన బెనిఫిట్స్ లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 16...
Read More...

Advertisement