ప్రవేట్ స్కూల్ బస్సును తనిఖీ చేసిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

ప్రవేట్ స్కూల్ బస్సును తనిఖీ చేసిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

నమస్తే భారత్ :ఈరోజు సిద్దిపేట పట్టణం వాహన తనిఖీలలో భాగంగా  శ్రీ చైతన్య ప్రైవేటు స్కూల్ బస్సును తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పకుండా డ్రైవర్ యూనిఫామ్ ధరించాలని బండి ఫిట్నెస్ ఉందా లేదా ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని సూచించారు పిల్లలను ఎక్కించుకొని పోయేటప్పుడు  మరియు ఇండ్ల వద్ద దించేటప్పుడు  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్ మరియు  వాహనానికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్  ఎప్పుడూ వాహనంలోనే ఉంచుకోవాలని తెలిపారు. స్కూల్ పిల్లలు కాబట్టి వాహనాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా నడిపించి పిల్లలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. డ్రైవర్ కు క్రమశిక్షణ నిబద్ధత చాలా ముఖ్యమన్నారు. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. వేసవికాలం అయినందున ఫైర్ ప్రాబ్లం రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి  సీఇఓ శైలజ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జడ్పి  సీఇఓ శైలజ
నమస్తే భారత్  /  నారాయణపేట జిల్లా : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేద్దామని సీ ఇ ఓ శైలజ అన్నారు నారాయణపేట జిల్లా  కేంద్రంలో...
తిప్రాస్ పల్లిలో ఘనంగా ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవం
పెద్దముప్పారం సాంఘిక సంక్షేమశాఖ ( హస్టల్ ) ఎత్తివేత కారణం హాస్టల్ వార్డెన్ అధికారులే.నీరుడుసామేలు
పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుంది: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపియస్
రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేసి అర్హులను ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి 
రైతాంగానికి గోదావరి జలాలు ఇవ్వాలి