ఇంటర్ ఒకేషనల్ ఫలితాలలో సాయి సందీపని కళాశాల ప్రభంజనం
నమస్తే భారత్ :-మరిపెడ : నేటి ఇంటర్ ఫలితాలలో స్థానిక మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో గల సాయి సందీపని ఒకేషనల్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు ఎంఎల్ టీ సెకండ్ ఇయర్ విభాగం నందు చింతల రమ్య 921 మరియు ఎం పి హెచ్ డబ్ల్యు F సెకండ్ ఇయర్ విభాగం మూడు నందిని 906 ET సెకండ్ ఇయర్ విభాగం సిహెచ్ సంతోష్ 906 మరియు ఎం పి హెచ్ డబ్ల్యు ప్రథమ సంవత్సరం బాదావత్ నిర్మల 454 ఎల్ యం టి ప్రథమ సంవత్సరం లో 459 ET ప్రథమ సంవత్సరం లో నేతావత్ తిరుమల 456 మరియు ఎం ప్రియాంక 447 వొర సంతోష్ 430 జి మహేష్ 416 ఎస్ ఉమారాణి 871 ఎల్ అబిలాల్ 859 డి అశోక్ 822 మార్కులు సాధించారని కళాశాల కరస్పాండెంట్ రాచకొండ రామచంద్రయ్య, ఇన్చార్జి ప్రిన్సిపల్ నిరుడు ఉప్పలయ్య, అధ్యాపకులు కారంపూడి సత్యనారాయణ, జి శ్రీలత, జి హిమబిందు, ఎన్ దేవేందర్ లు మంచి మార్కులు సంపాదించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు విద్యార్థులు కళాశాలలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు కళాశాల పోషకులకు యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
