తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పధకం లబ్ధదారులను పేసా గ్రామ సభ ద్యారా ఎంపిక చేయాలి
On
నమస్తే భారత్ : ఏజెన్సీ 5th షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాస పధకమును పీసా గ్రామ సభ ద్యారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని గిరిజనేతరులు ఇక్కడ ఉంటూ స్థిరఅస్ది/చెర అస్ది లు అంటూ రాజకీయ0 ద్యార షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు పక్కన దారి పాటిస్తున్నారు ఈ కార్యక్రమంలో ss తాడ్వాయి మండలం పీసా కన్వీనర్ అల్లెం నవీన్ సిద్దబోయిన నరిసింగరావు కోమరం చంద్రయ్య లు తదితరులు పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")


Error on ReusableComponentWidget
Latest News
25 Apr 2025 21:51:47
నమస్తే భారత్ / మద్దూరు, (ఏప్రిల్ 25) : మంగళవారం జమ్ము కాశ్మీర్ పహల్ గాం లోని యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మద్దూరు పట్టణ కేంద్రంలోని...