ఉగాది వేడుకలలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
On
నమస్తే భారత్,షాద్ నగర్ : రవీంద్ర భారతి లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క , మంత్రి జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Apr 2025 21:37:28
తేదీ, ఏప్రిల్ 14, 2025నమస్తే భరత్ నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం భారతరత్న, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ, జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని...