Category
నిజామాబాద్
నిజామాబాద్ 

సామాజిక రుగ్మతలను పారదోలేందుకు పూలే కృషి

సామాజిక రుగ్మతలను పారదోలేందుకు పూలే కృషి కంటేశ్వర్, ఏప్రిల్ 11 : సామాజిక రుగ్మతలు, దురాచారాలను పారదోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవన్ లో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు...
Read More...
నిజామాబాద్ 

నిజామాబాద్‌లో మూడేండ్ల బాలిక కిడ్నాప్.. అమ్మమ్మ వద్ద పడుకున్న పాపను ఎత్తుకెళ్లిన దుండగుడు

నిజామాబాద్‌లో మూడేండ్ల బాలిక కిడ్నాప్.. అమ్మమ్మ వద్ద పడుకున్న పాపను ఎత్తుకెళ్లిన దుండగుడు వినాయక్ నగర్, ఏప్రిల్ 07: నిజామాబాద్‌లో మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు. పాపను కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.నిజామాబాద్‌ నాగారం ప్రాంతానికి చెందిన శిరీష బిక్షాటన...
Read More...
నిజామాబాద్ 

అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠా గుర్తు రట్టు

అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠా గుర్తు రట్టు నిజామాబాద్, ఆర్మూర్ లలో రెండు గ్యాంగుల పట్టివేత ఏడుగురు నిందితులు అరెస్టు, పరారీలో మరో తొమ్మిది మంది 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం 9 సెల్ ఫోన్లు, రూ.56 వేలు నగదు స్వాధీనం బ్యాంకు పాస్ బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు సీజ్ నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడివినాయక నగర్, ఏప్రిల్ 4 :...
Read More...
నిజామాబాద్ 

రుద్రూర్‌లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం..

రుద్రూర్‌లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం.. రుద్రూర్‌, మార్చి 29: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం (TDP) పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఇందూర్ సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కస్టపడి పని చేయాలన్నారు. నాడు టీడీపీ చేసిన అభివృద్దె...
Read More...
నిజామాబాద్ 

రంజాన్‌ సందర్భంగా పోలీస్‌ పెట్రోలింగ్‌..

రంజాన్‌ సందర్భంగా పోలీస్‌ పెట్రోలింగ్‌.. వినాయక నగర్,మార్చి;_28 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. రంజాన్ మాసం కొనసాగుతున్న సందర్భంగా నగరంలోని పలు సున్నితమైన ప్రాంతాల లో తిరుగుతూ ఆయన స్థానికుల ద్వారా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు మైనారిటీ ఏరియాలో వ్యాపారస్తులతో ఆయన స్వయంగా మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు....
Read More...
నిజామాబాద్ 

నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌

నిజామాబాద్‌లో లాకప్‌డెత్‌ వినాయక నగర్, మార్చి 14: నిజామాబాద్ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌ చోటుచేసుకున్నది. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు గురువారం రాత్రి మృతిచెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా దవాఖానకు తరలించారు. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌ మందుకు ఆందోళనకు...
Read More...
నిజామాబాద్ 

బీఆర్‌ఎస్‌ హయాంలో వేసిన చేప పిల్లలను విక్రయించరాదంటూ వాహనాన్ని అడ్డుకున్న గ్రామ పెద్దలు

బీఆర్‌ఎస్‌ హయాంలో వేసిన చేప పిల్లలను విక్రయించరాదంటూ వాహనాన్ని అడ్డుకున్న గ్రామ పెద్దలు బిచ్కుంద : బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో చెరువులో వేసిన చేప పిల్లలను విక్రయించరాదంటూ వాహనాన్ని గ్రామ పెద్దలు అడ్డుకోవడంపై మత్స్యకారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను , వలలను, రాయితీపై టీవీఎస్ వాహనాలను అందజేసింది. పట్టిన చేప పిల్లలను ఊరూరా తిరిగి అమ్ముకునేందుకు వాహనాలను రాయితీపై అందజేసింది.అయితే...
Read More...