పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని " నంగునూరు మండల కేంద్రంలో " నిర్వహించడం జరిగింది

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని

సిద్దిపేట రూరల్ : సీఐ శ్రీను మాట్లాడుతూ  గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగిన  చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడిన మద్యానికి ఇతర చెడు అలవాట్లకు బానిసలు అయితే వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అమాయకులైన వృద్ధ దంపతులను చంపడం అమానుషమని తెలిపారు చట్ట ప్రకారం వారికి శిక్ష పడే విధంగా కేసు పరిశోధన చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మరియు  గ్రామ శివారులో ఉన్న ఇండ్లకు, ఫామ్ హౌస్ లకు  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎల్లవేళలా రక్షణగా నిలుస్తాయని సీసీ కెమెరాల వల్ల ఎన్నో కేసులు చేదించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు గురించి పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ఆశ, భయము అనే పేరుతో సైబర్ నేరస్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.  సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు, అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారుక్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దు ఉన్న కుటుంబ సభ్యులను దుఃఖసాగములో ముంచవద్దు స్కూల్ కాలేజీకి వెళ్లే పిల్లల ప్రవర్తనను గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులదఅవసరం మేరకే సెల్ ఫోన్ వాడాలి, గూగుల్ పే, ఫోన్ పే చేసేటప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మూఢనమ్మకాలు నమ్మవద్దు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి  గంజాయి ఇతర మత్తు పదార్థాలపై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలిమూఢనమ్మకాలు,రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి  సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు రాజేష్, భాస్కర్, యాదగిరి, నర్సింలు, బాబు, మంజుల, రాజమణి, వెంకటేష్, నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డి, దుబ్బాక ఎస్ఐ గంగరాజు, భూంపల్లి ఎస్ఐ హరీష్, ఆర్ఎస్ఐలు బాలకృష్ణ, సాయి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లా కేంద్రంలో "రాజ్యాంగ నిర్మాతకు 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు. జిల్లా కేంద్రంలో "రాజ్యాంగ నిర్మాతకు 134వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు.
తేదీ, ఏప్రిల్ 14, 2025నమస్తే భరత్ నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం భారతరత్న, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ, జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని...
అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం.134 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  
భారతరత్న డా.బి.ఆర్. అంబేడ్కర్‌ ఆశయాలను.. కొనసాగిద్దాం 
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం 
భావితరాలకు ఆదర్శప్రాయుడు బిఆర్‌. అంబేద్కర్‌ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్
సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు