కిషన్ నగర్ బిజెపి ఇంచార్జ్ ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు విట్యాల నరసింహ
నమస్తే భారత్,షాద్ నగర్ : మంగళవారం రంగరెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక పాత్ర వహిస్తుంది అంటే ధాన్యం సేకరించినప్పటినుండి మీ ఇంటి వద్దకు చేరేవరకు అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అందరికీ అందించే 6 కిలోల బియ్యం లో 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పంపించడం జరుగుతుంది అందులో 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అందువలన మీరందరూ రేషన్ షాపుల దగ్గర వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీని గుర్తు చేసుకోవడం కృతజ్ఞతలు తెలపడం ఎంతో అవసరం అని తెలియజేస్తూ సన్న బియ్యం సరఫరా కార్యక్రమం లో పాల్గొని మహిళలకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రేషన్ షాపు డీలర్లు జోగు మల్లేష్ సజ్జల శివకుమార్ మిద్దెల మల్ల రెడ్డి కట్ట వెంకటేష్ నల్ల నరసయ్య వడ్ల చెన్నయ్య బొబ్బిలిగామ శ్రీశైలం మాదాపురం లక్ష్మయ్య మాదాపురం భరత్ ఆగిరాల శివకుమార్ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
