మానవత్వాన్ని చాటిన  టూ టౌన్ ఎస్ఐ రాజేశం కు  కృత కృతజ్ఞతలు తెలిపిన వారి కుటుంబ సభ్యులు     

మానవత్వాన్ని చాటిన  టూ టౌన్ ఎస్ఐ రాజేశం కు  కృత కృతజ్ఞతలు తెలిపిన వారి కుటుంబ సభ్యులు     

    నమస్తే భారత్ /దుబ్బాక : రోడ్డు ప్రమాదం జరిగి రోడ్డుపై పడిన వ్యక్తిని గమనించి అతని వద్దకు వెళ్లి  108 అంబులెన్స్ పిలిపించి బంధువులకు సమాచారం అందించి ఆసుపత్రికి పంపించి మానవత్వాన్ని చాటిన  టూ టౌన్ ఎస్ఐ రాజేశం కు  కృత కృతజ్ఞతలు తెలిపిన వారి కుటుంబ సభ్యులు రాజేశం ఎస్ఐ గతంలో దుబ్బాక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో   తేది 16-01-2024 నాడు  04:00 సమయంలో  చింత జగదీష్  గ్రామం ముచెర్ల   చెందిన వ్యక్తి  దుబాక నుండి  తన ఉరికి తా మోటార్ సైకిల్ పై వెళుతున క్రమమలో దుబ్బాక మనడలంలోని చికోడు గ్రామ శివారులో రోడ్ పైన ఒక పశువు అడ్డం రాగ చింత జగదీష్ కి బలమైన గాయాలు తగిలి స్పృహతప్పి కిందపడిపొగ  అదే సమయంలో అటు వైపు వేలుచున్న జి.రాజేశం, ఎస్ఐ చూసి అతనికి శ్వాస వచ్చేలా చేసి వెంటనే దుబ్బాక హాస్పిటల్ కి చికిత్స కోసం పంపినారు. అప్పటినుండి చికిత్స పొందుతూ ఇ మద్యనే  సంపూర్ణ ఆరోగ్యవంతుడై హాస్పిటల్ నుండి బయటకు వచ్చినాడు, ఆరోజు ఆ సమయంలో రాజేశం ఎస్ఐ  సమయానికి స్పందించి మానవత్వాన్ని చాటి హాస్పిటల్ కి పంపడం వల్లనే ఈరోజు చింత జగదీష్ ప్రాణాలతో హాస్పటల్ నుండి తిరిగి వచ్చాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ ఉపేందర్ సమక్షంలో రాజేశం ఎస్ఐకి   కృతజ్ఞతలు తెలిపి  శాలువాతో ఘనంగా సన్మానించి  స్వీట్లు పంచారు

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా