బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అడ్వకేట్ కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి 

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అడ్వకేట్ కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి 

నమస్తే భారత్,షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన కందూరి మనోహర్ రెడ్డి ని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్, కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, సుధాకర్ అప్ప, బాల్ రెడ్డి, కుడుముల బాలరాజ్, రంగన్న గౌడ్, పులిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా  డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా 
    సిద్దిపేట: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు  నడిపిన 08, మందికి ₹ 11,000/- వేల రూపాయల జరిమానా సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ
#Draft: Add Your Title
తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించిన టూ టౌన్ పోలీసులు నిందితుని వివరాలు
పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని " నంగునూరు మండల కేంద్రంలో " నిర్వహించడం జరిగింది
ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌
రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!