విద్యార్థులకు క్రీడా జెర్సీలు అందజేసిన యువకులు
On
నమస్తే భారత్ / మద్దూరు, : మద్దూరు పట్టణ కేంద్రానికి చెందిన భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఖోఖో జట్టు సభ్యులకు గురువారం ఉదయం డ్రెస్సులు ( జెర్సీలు ) అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలన్నారు. మున్ముందు కూడా క్రీడారంగంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు తమ యువజన సంఘం తరపున సహాయం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ సభ్యులు నవీన్, మోహన్, చందు, శబరి, బాలవర్ధన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 12:08:53
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...