ఘనంగా ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు
On
నమస్తే భారత్ / మద్దూరు : మద్దూరు పట్టణ కేంద్రంలో గురువారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలను మండల బిజెపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ చౌరస్తా దగ్గర రాత్రి 8 గంటలకు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్, తలారి సాయిలు, డీకే భరత్ కుమార్, రాఘవేందర్, శ్రీనివాస్, హరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 14:29:24
తుంగతుర్తి, ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి...