ఆల్ ది బెస్ట్
On
నమస్తే భరత్/మక్తల్ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలో పదవ తరగతి పరీక్షలు నేడు ప్రారంభం ఉన్న నేపథ్యంలో మాజీ సర్పంచ్ రాజు పరీక్షకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఒత్తిడి లేకుండా.. పరీక్షలు ప్రశాంతంగా రాయాలని ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Apr 2025 12:08:53
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...