Category
సిరిసిల్ల
సిరిసిల్ల 

లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి

లక్ష్యం మేరకు యువ వికాస రుణాలను సకాలంలో పంపిణీ చేయాలి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్లతో సన్నాహక సమావేశం సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
Read More...
సిరిసిల్ల 

విద్యార్థులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలి

విద్యార్థులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలి భాష పై పట్టు పెంచుకోవాలి జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు   సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న
Read More...
సిరిసిల్ల 

కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..

కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు.. సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు.చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో...
Read More...
సిరిసిల్ల 

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. అక్రమ అరెస్టులు ఆపాలి: సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మధు

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. అక్రమ అరెస్టులు ఆపాలి: సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మధు సిరిసిల్ల రూరల్, మార్చి 27: సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధుడిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని మాజీ...
Read More...
సిరిసిల్ల 

ఎస్పీని కలిసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు

ఎస్పీని కలిసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు సిరిసిల్ల రూరల్, మార్చి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగాగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా  జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలఅనంతరం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన...
Read More...
హైదరాబాద్  సిరిసిల్ల 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు. హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 సెంటర్లు...
Read More...
సిరిసిల్ల 

కారు బోల్తా పలువురికి గాయాలు

కారు బోల్తా పలువురికి గాయాలు ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు బోల్తా పడ్డ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం గ్రామానికి చెందిన నవీన్, చరణ్, మనోజ్, మహ్మద్‌ అజ్జుల పనిమీద హైదరాబాద్‌ వెళ్లారు. బుధవారం ఉదయం ఇన్నోవా కారులో తిరుగు ప్రయాణంలో ముస్తాబాద్ మండలం చేరుకోగానే కారు ముందు టైరు పేలి పక్కనే...
Read More...
సిరిసిల్ల 

మంత్రి పొన్నం వస్తే..

మంత్రి పొన్నం వస్తే.. సిరిసిల్ల రూరల్, మార్చి 14: సర్పంచ్ ఎన్నికల్లో తనకు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చకు రావాలని, తాను కూడా సిద్ధమే అని బీఆర్ఎస్ సీనియర్ నేత, సర్పంచ్‌ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో...
Read More...
సిరిసిల్ల 

గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ అసిస్టెంట్స్‌

గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ అసిస్టెంట్స్‌ సిరిసిల్ల, : డిసెంబర్‌లో నిర్వహించిన గ్రూప్ 2పరీక్ష ఫలితాలను మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో వేములవాడ మండలం అగ్రహరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంజిత్ (56) వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్...
Read More...
సిరిసిల్ల 

తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. మూడో అంతస్తు పైనుంచి పడి 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌చార్జ్‌ కమాండెంట్ మృతి

తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. మూడో అంతస్తు పైనుంచి పడి 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌చార్జ్‌ కమాండెంట్ మృతి సిరిసిల్ల రూరల్, : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌చార్జ్ కమాండెంట్ గంగారాం  మృతి చెందారు. సోమవారం రాత్రి తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం.. లిఫ్ట్ పై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న...
Read More...
సిరిసిల్ల 

సిరిసిల్లలో మరో కక్ష సాధింపు చర్య..

సిరిసిల్లలో మరో కక్ష సాధింపు చర్య.. సిరిసిల్ల రూరల్,: సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్కతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు...
Read More...