వధూవరులను ఆశీర్వదించిన ,, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి
On
నమస్తే భరత్ {24/3/2025} : నారాయణపేట జిల్లా ,ఊట్కూరు మండలం నిడుగుర్తి గ్రామ వాస్తవ్యులు అవకోళ్ల రాములు కుమారుడు మరియు మీదిగుడిసె భీమప్ప కూతురు స్వాతి- నరేష్ వివాహం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మక్తల్ నియోజకవర్గ నాయకులు శ్రీ మాదిరెడ్డి జలంధర్ రెడ్డి . నరసింహారెడ్డి ,మాసన్న గౌడ్ గారు , పి హనుమంత్ రెడ్డి, మరియు గ్రామ నాయకులు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...