పుట్టినరోజు వేడుకకు హాజరైన టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్-రమాదేవి దంపతులు.
On
నమస్తే భారత్ :-కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని బాస్కరమినిపంక్షన్ హాల్ లో జరిగిన తిర్మలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని భరత్ దంపతుల కూతురు మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేసిన సిహెచ్ మల్లయ్య-వీరలక్ష్మి దంపతులు, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్-రమాదేవి దంపతులు. పాల్గొన్నారు
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...