ఇమామ్, మౌజన్ లకు బట్టలు పంపిణీ
On
నమస్తే భారత్ / మద్దూరు(కొడంగల్), : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కు వచ్చినప్పటి నుంచి రంజాన్ నెలలో ప్రతి సంవత్సరం ఇమామ్, మౌజన్లకు బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కొడంగల్ నియోజకవర్గం లోని అన్ని మస్జిద్ లలో ఇమామ్, మౌజన్ లకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జామ మస్జిద్ కమిటీ అధ్యక్షులు షేక్ మొహమ్మద్,జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం, హబీబ్,ఉస్మాన్,సలాం, హుస్సేన్,అహ్మద్,ఖలీల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Apr 2025 18:24:27
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ,...