Category
కొత్తగూడెం
కొత్తగూడెం 

సారపాకకు సీఎం.. అమలుగాని హామీలపై నిలదీస్తారనే భయంతో అక్రమ అరెస్టులు

సారపాకకు సీఎం.. అమలుగాని హామీలపై నిలదీస్తారనే భయంతో అక్రమ అరెస్టులు బూర్గంపహాడ్, ఏప్రిల్ 6: సీఎం రేవంత్‌ రెడ్డి  పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్రీనివాసరావు నివాసంలో సీఎం రేవంత్ భోజనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమలు గాని హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని, సీఎం కాన్వాయ్‌ని...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి తుమ్మల వాస్తవాలు వెల్లడించాలి

సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి తుమ్మల వాస్తవాలు వెల్లడించాలి * ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలి* నీళ్ళ కేటాయింపులో జిల్లాకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం* గోదావరికి గండి ఎందుకు పెట్టారు..?* సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు 
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

రాజు యువ వికాస పథకానికి ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకునేటట్లు అధికారులు సహకరించాలి

రాజు యువ వికాస పథకానికి ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకునేటట్లు అధికారులు సహకరించాలి నమస్తే భారత్: భద్రాచలం రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

ఉస్మానియా యూనివర్సిటీ  సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులను ఖండిస్తున్నాం, సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి  సాంబశివరావు

ఉస్మానియా యూనివర్సిటీ  సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులను ఖండిస్తున్నాం, సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి  సాంబశివరావు నమస్తే భారత్: మణుగూరు హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సుమారు 400 ఎకరాల  భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్ముకోవాలని చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై అమానుషంగా దాడులు చేయడాన్ని, విద్యార్థుల  అరెస్టులను సిపిఎం మండల కమిటీ    తీవ్రంగా ఖండిస్తుంది. బేషరతుగా విద్యార్థి నేతలను...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

మేకల జ్యోతి రాణి సేవలు అభినందనీయం 

మేకల జ్యోతి రాణి సేవలు అభినందనీయం  నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఇటు టీచరుగా అటు హెచ్ఎం గా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సామాజిక సేవలో పాలుపంచుకుంటూ ముందుకు సాగిన మేకల జ్యోతి రాణి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన మేకల జ్యోతి రాణి శుక్రవారం...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

శ్రీ రాగాలో ఘనంగా ఫుడ్ ఫెస్ట్

శ్రీ రాగాలో ఘనంగా ఫుడ్ ఫెస్ట్ నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: కొత్తగూడెం క్వాలిటీ పరిధిలోని మేదర బస్తిలో ఉన్న శ్రీ రాగా ప్లే అండ్ హై స్కూల్ లో శుక్రవారం ఫుడ్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తూ మన భారత దేశ ఆహార సంస్కృతికి మూలమైన ఆహార సాంప్రదాయాల పట్ల అవగాహనను కల్పిస్తూ శ్రీ...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

టీచర్స్  బెనిఫిట్స్ ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

టీచర్స్  బెనిఫిట్స్ ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్స్ కు ఉద్యోగవిరమణ తర్వాత అందవలసిన పెండింగ్ బెనిఫిట్స్ ను వెంటనే విడుదల చేయాలని యస్.టీ.యూ టీయస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ గౌడ్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యా యురాలుగా విధులు నిర్వహిస్తున్న మేకల...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం  బ్యూరో:  జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు నిర్మాణాన్ని సైతం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీడియా మిత్రులు చేస్తున్న దీక్షలు శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బీసీ సంఘం నాయకులతోపాటు అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు సీనియర్ జర్నలిస్ట్...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

గిరిజన యువతి యువకులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

గిరిజన యువతి యువకులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి నమస్తే భారత్: భద్రాచలం : పై చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం శక్తితో ఉపాధి కల్పించు  కోవడానికి నిరుద్యోగులైన గిరిజన యువకులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ట్రైకర్ గ్రామీణ...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

సింగరేణి ఉమెన్స్ కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి

సింగరేణి ఉమెన్స్ కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి నమస్తే భారత్ /భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు ఈనెల 30వ తేదీ కల్లా కాలేజీ అటాచ్డ్ హాస్టల్ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ గురువారం  కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రంకి...
Read More...
TS జిల్లాలు   కొత్తగూడెం 

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:  ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన ఎంతో అవసరమని పిల్లలు పెద్దలు అన్న బేధం లేకుండా చట్టాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు ముఖ్యంగా పోక్సో చట్టాల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీటీం ప్రత్యేక అధికారిణి రమాదేవి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు రామవరంలోని...
Read More...
కొత్తగూడెం 

భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి

భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలినఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడని అధికారులు వెల్లడించారు. కామేశ్‌ కాలు తొంటి దగ్గర...
Read More...