మంత్రి జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని, కౌన్సిలర్, శ్రీమతి కోళ్ల సంధ్య వెంకటేష్,
నమస్తే భరత్,, 18/7/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ *డా” వాకిటి శ్రీహరి* అన్న గారు జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మరింత సేవ చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ స్థానిక *15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ కోళ్ళ వెంకటేష్ గారు,తిరుపతి నరసింహులు, మామిళ్ళ కిష్టప్ప ,కావలి అంజప్ప, కుర్వ నరసింహులు,కుర్వ జంబప్ప, దండు బాలప్ప,కచేరి అంజప్ప,కుర్వ సాబెన్న, సాంబ, కావలి అంజి,కావలి వెంకటేష్ ,గుంతలి బలరాజ్ , ఓబులేష్ మరియు తదితరులు పాల్గొన్నారు



