ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన ఎల్ ఐసి ఏఓఐ సంఘ బాధ్యులు

సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన ఎల్ ఐసి ఏఓఐ సంఘ బాధ్యులు

📰 Generate e-Paper Clip

సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన ఎల్ ఐసి ఏఓఐ సంఘ బాధ్యులు

ఖానాపురం జూలై18 (నమస్తే భారత్ ) :

ఖానాపురం సోసైటీ చైర్మన్ గా నియామకమైన వల్లె శ్రీనివాస్ యాదవ్ ను ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయు) నర్సంపేట ఎల్ ఐసీ బ్రాంచీ ఏజెంట్లు ఖానాపురం సోసైటీ కార్యాలయంలో శనివారం పూలమాల శాలువలతో సత్కారించారు ఏల్ ఐసీ ఏజెంటుగా ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయూ) నర్సంపేట బ్రాంచీ అధ్యక్షుడిగా సేవలు అందిచిన వల్లె శ్రీనివాస్ రైతులకు అదే స్థాయిలో విశేష సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని ఈసందర్భంగా ఎల్ ఐసి ఏఓఐ బాధ్యులు అకాంక్షించారు.ఈకార్యక్రమంలో ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయు) రాష్ర్ట కోశాధికారి కొత్తపల్లి రాంనర్సయ్య , జోనల్ కమిటి మెంబర్ మొద్ధు రమేష్ ,ఎల్ ఐసి ఏఓఐ (సీఐటీయు) రాష్ర్ట కమిటి మెంబర్ ఎస్ .శ్రీనివాస్ ,
నర్సంపేట బ్రాంచీ ,ఎల్ ఐసి ఏఓఐ అధ్యక్షుడు
పొనుగోటి సుధాకర్ రావు ,డివిజన్ కార్యదర్శి పడిదెం కట్టస్వామి ,కె.రవికుమార్ ,ఎం..గణేష్ ,బి.రమేష్ ,ఎండీ సుభానోద్ధిన్ ,కె.రఘుపతి ,ఎ.రవి, బాబురావు తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!