మంత్రి జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని, కౌన్సిలర్, శ్రీమతి కోళ్ల సంధ్య వెంకటేష్,

మంత్రి జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని, కౌన్సిలర్, శ్రీమతి కోళ్ల సంధ్య వెంకటేష్, నమస్తే భరత్,, 18/7/2026/ నారాయణపేట జిల్లా   మక్తల్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ *డా" వాకిటి శ్రీహరి* అన్న గారు జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మరింత సేవ చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ స్థానిక *15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్* గారి...