బోడతండలో ఘనంగా తీజ్ వేడుకలు
సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలకేంద్రంలోని భూక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోనీ బోడతండలో సాంప్రదాయానికి సంస్కృతికి పత్రిక తీజ్ వేడుకలను భూక్యతండ సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బోడతండలో అక్కడి యువతులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు తండా అంత తీజ్ బుట్టలతో ర్యాలీ జరిపారు బోడతండ వాసులకు సర్పంచ్ తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారుబంజారా సమాజానికి అత్యంత పవిత్రమైన తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారుమహిళలు సంప్రదాయ బంజారా వస్త్రధారణలో ప్రత్యేక పూజలు నిర్వహించితీజ్ అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తూతీజ్ పండుగ విశిష్టతను.ప్రతిబింబించారుతండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు ఈకార్యక్రమంలో సర్పంచ్ బొడ మాంగిని శంకర్ వార్డ్ నెంబర్ బోడ ధర్మ ఇస్లావత్ నామ మాజీ ఉపసర్పంచ్ బోడ రెడ్డి తండా నాయకులు బోడా బాషా బోడ లక్పతి జర్నలిస్ట్ హేమ బోడ శీను తండానాయకులుమహిళలు, యువతగ్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో.తదితరులు.పాల్గొన్నారు.



