బోడతండలో ఘనంగా తీజ్ వేడుకలు
బోడతండలో ఘనంగా తీజ్ వేడుకలు సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలకేంద్రంలోని భూక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోనీ బోడతండలో సాంప్రదాయానికి సంస్కృతికి పత్రిక తీజ్ వేడుకలను భూక్యతండ సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బోడతండలో అక్కడి యువతులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు తండా అంత తీజ్ బుట్టలతో ర్యాలీ జరిపారు బోడతండ వాసులకు సర్పంచ్ తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారుబంజారా సమాజానికి అత్యంత పవిత్రమైన తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా...