ePaper
Monday, June 22, 2026
ePaper
Homeఎడిటోరియల్NICE అధ్వర్యంలో యోగా దినోత్సవం

NICE అధ్వర్యంలో యోగా దినోత్సవం

📰 Generate e-Paper Clip

NICE అధ్వర్యంలో యోగా దినోత్సవం
జీవితంలో యోగా అంతర్భాగం కావాలి,
…….NCC ఇన్చార్జ్ లక్ష్మణ్ ……
నమస్తే భరత్,, 21/6/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ బాలుర పాఠశాలలో NCC యూనిట్ అధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో NCC విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా NCC ఇన్చార్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ
యోగా ప్రతీ మనిషి జీవితంలో అంతర్భాగం కావాలన్నారు,యోగాతో మానసికంగా అలాగే శారీరకంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు,
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కని యోగాసనాలు ప్రదర్శించారు.
తదుపరి విద్యార్థులకు NCC ఇన్చార్జ్ లక్ష్మణ్ పండ్లు-అల్పాహారం పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!