NICE అధ్వర్యంలో యోగా దినోత్సవం
NICE అధ్వర్యంలో యోగా దినోత్సవం జీవితంలో యోగా అంతర్భాగం కావాలి, .......NCC ఇన్చార్జ్ లక్ష్మణ్ ...... నమస్తే భరత్,, 21/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ బాలుర పాఠశాలలో NCC యూనిట్ అధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NCC విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా NCC ఇన్చార్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ యోగా ప్రతీ మనిషి జీవితంలో అంతర్భాగం కావాలన్నారు,యోగాతో మానసికంగా అలాగే శారీరకంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు...