*డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కలిసిన ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు*,
నమస్తే భరత్,, 31/10/2026/ నారాయణపేట జిల్లా
ఉందెకోడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కర్రెమ్మ గుడి దేవాలయం (ఓపెనింగ్) విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు తేదీ 16/11/2026 వ రోజు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఉందెకోడ్ గ్రామ ex MPTC పసుల నీరజ్ అడ్వకేట్, R నర్సింలు BJP మండల మాజి ప్రధాన కార్యదర్శి గార్ల అద్వార్యంలో ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు అందరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు MLC ఎన్నికల మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి గారిని వారి నివాసం లో కలిసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలని ఆహ్వానించడం జరిగింది.
అదేవిధంగా కర్రెమ్మ గుడికి తమ వంతు సహాయం చేయాలని కోరగా
లక్ష్మీకాంత్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తూ కర్రెమ్మ గుడి దగ్గర ఒక్కలక్ష్య ఇరువై వేయిల రూపాయల విలువ గల (120000) ఐమాక్స్ లైట్ వేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఐమాక్స్ లైటు నిర్మాణంకొరకు త్వరలో భూమి పూజ చేస్తానని చెప్పినారు.
ఈ కార్యక్రమంలో నర్వ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు అజిత సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్ రామ్, మండల బిజెపి నాయకులు వావిళ్ల వెంకటేశ్వర రెడ్డి, స్వామి మరియు గుడి కమిటీ సభ్యులు బూడిది రాజు, ఈటెబాలస్వామి, గుర్రం నారాయణ,బర్ల లక్ష్మణ, బచ్చన్న, ఒంటెల పెద్ద బాలు, చిన్న బాలు, ఫోటో శ్రీనివాసులు, వెంకటన్న, కలువాల హనుమంతు, తదితరులు పాల్గొన్నారు .



