*డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కలిసిన ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు*,

*డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కలిసిన ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు*, నమస్తే భరత్,, 31/10/2026/ నారాయణపేట జిల్లా ఉందెకోడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కర్రెమ్మ గుడి దేవాలయం (ఓపెనింగ్) విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు తేదీ 16/11/2026 వ రోజు ఉన్నాయి. ఈ సందర్భంగా ఉందెకోడ్ గ్రామ ex MPTC పసుల నీరజ్ అడ్వకేట్, R నర్సింలు BJP మండల మాజి ప్రధాన కార్యదర్శి గార్ల అద్వార్యంలో ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు అందరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు MLC...